హైదరాబాద్‌-అజ్మీర్‌ స్పెషల్‌

0
27
  • హైదరాబాద్‌-అజ్మీర్‌ స్పెషల్‌ (రైల్‌ నెం:07125) హైదరాబాద్‌ నుంచి ఈనెల 31న(శుక్రవారం) మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరుతుంది. సికింద్రాబాద్‌ (మధ్యాహ్నం 3.45గంటలు) మీదుగా ఏప్రిల్‌ 2న(ఆదివారం) ఉదయం 5.15గంటలకు అజ్మీర్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో… అజ్మీర్‌-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌నెం: 07126) అజ్మీర్‌ నుంచి ఏప్రిల్‌ 6(గురువారం) ఉదయం 9.55గంటలకు బయల్దేరి, 7న(శుక్రవారం)రాత్రి 10.30కు సికింద్రాబాద్‌ స్టేషన్‌, 11.15గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.
  • కాచిగూడ-అజ్మీర్‌ స్పెషల్‌ (రైల్‌నెం: 07129) కాచిగూడ నుంచి 31న రాత్రి 8.40గంటలకు బయల్దేరి, ఏప్రిల్‌ 2నఉదయం 7.25గంటలకు అజ్మీర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో… అజ్మీర్‌-కాచిగూడ స్పెషల్‌ (రైల్‌నెం:07130) అజ్మీర్‌ నుంచి 5నరాత్రి 7.15గంటలకు బయల్దేరి, 7న ఉదయం 7.30కు కాచిగూడ చేరుతుంది.
  • నెల్లూరు-అజ్మీర్‌ స్పెషల్‌ (రైల్‌నెం:07227) నెల్లూరు నుంచి ఈనెల 31న ఉదయం 7.40గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12.50కు విజయవాడ చేరుతుంది. 1న రాత్రి 9.30గంటలకు అజ్మీర్‌ చేరుతుంది. తిరుగుప్రయాణంలో… అజ్మీర్‌-నెల్లూరు స్పెషల్‌ (రైల్‌ నెం: 07228) అజ్మీర్‌ నుంచి 5న రాత్రి 9.40గంటలకు బయల్దేరి, 7న ఉదయం 7.20కు విజయవాడ, మధ్యాహ్నం 1.45గంటలకు నెల్లూరు చేరుతుంది.
  • మచిలీపట్నం-అజ్మీర్‌ స్పెషల్‌ (రైల్‌నెం:07131) మచిలీపట్నం నుంచి ఈనెల 31న ఉదయం 10.40గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ చేరుతుంది. అనంతరం ఈ ప్రత్యేక రైలును… నెల్లూరు-అజ్మీర్‌ స్పెషల్‌ (రైల్‌నెం: 07227)కు కలుపుతారు. ఈ రైలు… విజయవాడ నుంచి మధ్యాహ్నం 1.40గంటలకు బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో… అజ్మీర్‌-మచిలీపట్నం స్పెషల్‌ (రైల్‌నెం: 07132)ను అజ్మీర్‌-నెల్లూరు స్పెషల్‌ (రైల్‌నెం:07228) నుంచి విడదీస్తారు. ఈ రైలు విజయవాడ నుంచి ఏప్రిల్‌ 7నఉదయం 8గంటలకు బయల్దేరి, అదేరోజు ఉదయం 10కి మచిలీపట్నం చేరుతుంది.
  • నాందేడ్‌-అజ్మీర్‌ స్పెషల్‌ (రైల్‌నెం:07641) నాందేడ్‌ నుంచి ఏప్రిల్‌ 1న సాయంత్రం 4.05గంటలకు బయల్దేరి, ఏప్రిల్‌ 2న రాత్రి 10గంటలకు అజ్మీర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో… అజ్మీర్‌-నాందేడ్‌ స్పెషల్‌ (రైల్‌ నెం: 07642) అజ్మీర్‌ నుంచి ఏప్రిల్‌ 6న రాత్రి 7.20గంటలకు బయల్దేరి, 7న రాత్రి 10.45కు నాందేడ్‌ చేరుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here