హైదరాబాద్‌లో లక్ష, జిల్లాల్లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం

0
26

ఇండ్లు లేనివారికి రెండు పడక గదుల ఇంటిని నిర్మిస్తామని చెప్పాము. ప్రస్తుతం హైదరాబాద్‌లో లక్ష, గ్రామాల్లో మరో లక్ష కలిపి రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లను కట్టించకపోతే ఓట్లు అడుగను అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో స్పష్టంచేశారు. బడ్జెట్‌పై చర్చకు ప్రభుత్వపరంగా సమాధానంలో భాగంగా తొలుత మాట్లాడిన సీఎం.. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చిన తరువాత ప్రతిపక్ష నేత జానారెడ్డితో సహా విపక్ష పార్టీల సభ్యులు పలు అంశాలపై కోరిన వివరణలకు సమాధానాలు ఇచ్చారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించడం లేదనడం తప్పు.

LEAVE A REPLY