హెల్మెట్‌ ధరిస్తే చాక్లెట్‌ !

0
7

వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు స్థానిక పోలీసులు వినూత్న పంథాకు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయల వైజం క్షన్‌ వద్ద జాతీయరహదారిపై సోమవారం హెల్మెట్‌ ధరించిన వారికి చాక్లెట్‌లు, విని యోగించనివారికి గులాబీపూలు అందించి ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.

LEAVE A REPLY