హెలికాప్టర్‌లో ఎక్కించుకుని మనీలా తీసుకెళ్లి అంతెత్తు నుంచి కిందకు తోసేస్తానని హెచ్చరించారు

0
34

సెం ట్రల్ ఫిలిప్పీన్స్‌లో జరిగిన తుఫాను బాధితుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ను అధ్యక్ష కార్యాలయ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశా రు. తాను ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని ఎవరైనా అధికారులు మా యం చేయాలని చూస్తే హెలికాప్టర్ శిక్ష విధించేందుకు ఏమాత్రం సం కోచించేది లేదన్నారు. గతంలో తాను దావావో మేయర్‌గా ఉన్నప్పుడు ముగ్గురిని కాల్చి చంపానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి.

LEAVE A REPLY