హాలీవుడ్‌లో ఈ చిత్రాలదే హవా

0
45

హాలీవుడ్‌ చిత్రాలను ఇప్పుడు ప్రపంచ చిత్రాలని పిలుచుకోవాలేమో. అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. పరాయి దేశాల్లోనూ అక్కడి చిత్రాలకు దీటుగా వసూళ్లు రాబడుతున్నాయి. గతేడాది విడుదలైన ‘జంగిల్‌ బుక్‌’ దీనికి తిరుగులేని నిదర్శనం. ఈ చిత్రం భారత్‌లోనే రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం. దీంతో పాటు మరిన్ని చిత్రాలు 2016లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లతో అదరగొట్టి విజయఢంకా మోగించాయి. వసూళ్ల పరంగా తొలి పదిస్థానాల్లో నిలిచిన చిత్రాలేంటో చూద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here