స్పీకర్‌ కఠిన నిర్ణయం తీసుకోవాలి

0
22

దిల్లీ : భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆ పార్టీ సీనియర్‌ నేత ఎల్‌.కె. అడ్వాణీ పలు సూచనలు చేశారు. సభను అడ్డుకునేవారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఆలోచించాలని కోరారు. లేకుంటే సభలో చర్చ జరిగేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. సభను అడ్డుకునేవారిపై స్పీకర్‌ కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సభకు అడ్డుపడుతున్న సభ్యుల జీతాలు నిలిపివేసేలా చర్యలను స్పీకర్‌ పరిశీలించాలని కోరారు.

LEAVE A REPLY