స్టైలు స్టైలుగా…

0
29

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పి.ఎస్‌.వి.గరుడ వేగ 126.18 ఎం’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.కోటేశ్వరరాజు నిర్మాత. ప్రస్తుతం బ్యాంకాక్‌లో యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం రాజశేఖర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘రాజశేఖర్‌ని సరికొత్త అవతారంలో ఆవిష్కరించే చిత్రమిది. ఈ నెల 15 వరకు బ్యాంకాక్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here