స్టూడెంట్స్ ఆందోళన వద్దు- సీఎం చంద్రబాబు

0
15

కర్ణాటకలో బ్యాంక్ ఉద్యోగాల పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై కన్నడిగులు దాడి చేయడంపై ఏపీ ప్రభుత్వం
స్పందించింది. ఈ ఘటనపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులు
ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఈ అంశంపై కర్ణాటక చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కేంద్ర హోంశాఖ అధికారులతో
మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్రంతో తాను మాట్లాడతానని
అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here