స్టార్ ఫ్యాన్స్ వార్..!

0
20

రెండు పెద్ద హీరోల సినిమాలు ఒక్కసారిగా రిలీజ్ అయ్యాయంటే ఎక్కడో ఒక చోట గొడవ తప్పని సరిగా జరుగుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పండుగ జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా ధర్మవరం అభిమానుల గొడవకు వేదికయింది. ధర్మవరంలోని రంగా సినిమా కాంప్లెక్స్ దగ్గర చిరంజీవి ఖైదీ 150 సినిమా ఫెక్సీలను దుండగులు చింపి వేయడంతో గొడవ ఆరంభమైంది. ఫ్లెక్సీలను బాలకృష్ణ అభిమానులే చింపి వేశారంటూ ఇరు స్టార్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చిరు వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

LEAVE A REPLY