సోషల్ మీడియాలో దూసుకుపోతున్న జలమండలి

0
24

తెలంగాణ: జంట నగర ప్రజల దాహార్త్తి తీర్చేందుకు జలమండలి వినూత్నంగా ముందుకెళుతున్నది. సాంకేతికను వినియోగించుకొంటూ ముందడుగు వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేపడుతున్నారు. శివారు మున్సిపాలిటీల్లో 36 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు హడ్కొ రుణం రూ.1900 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టింది. 2040లో జనాభా అవసరాలను తీర్చేవిధంగా రూ.3620 కోట్ల వ్యయంతో నూతన జలాశయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

LEAVE A REPLY