సెమీస్‌లో తెలంగాణ ఓటమి

0
21

జాతీయ జూనియర్‌ టెన్నికాయిట్‌ పోటీల్లో బాలికల టీమ్‌ విభాగంలో తెలంగాణ సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆదివారం గౌలిపురాలో జరిగిన పోటీల్లో కేరళ 3-1తో తెలంగాణపై గెలిచింది. ఈ విభాగంలో తమిళనాడు విజేతగా నిలిచింది. ఫైనల్లో తమిళనాడు 3-0తో కేరళను ఓడించింది. బాలుర విభాగంలో కూడా తమిళనాడే ట్రోఫీ సాధించింది. తుది సమరంలో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిని ఓడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here