సెటిల్మెంట్లకు లొంగను

0
3

కాస్టింగ్ కౌచ్, 24 క్రాఫ్ట్స్‌లోని సమస్యలు, తెలుగు వారికి కాకుండా బయటి రాష్ట్రాల వారికి అవకాశాలు ఇవ్వడం, సినిమా పరిశ్రమలో ఐదు కుటుంబాలు నియంతల్లా వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి… దీన్ని మరింత ఉధృతం చేస్తోంది. తాజాగా ఐదు కుటుంబాలకు వార్నింగ్ ఇస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఓ బహిరంగ లేఖ సంధించింది. ఈ సందర్భంగా చెప్పుదెబ్బలు రెడీగా ఉండండి అంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

LEAVE A REPLY