సూపర్ స్టార్ అఫీషియల్ వెబ్ సైట్ లాంచ్

0
21

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అఫీషియల్ వెబ్ సైట్ ‘THECOMPLETEACTOR.COM’ కొద్ది రోజుల నుండి రిపేరింగ్ కండీషన్ లో ఉంది. అయితే ఈ వెబ్ సైట్ లో తలెత్తిన ప్రాబ్లమ్స్ అన్నింటిని చక్కదిద్ది నిన్న సాయంత్రం కింగ్ ఆఫ్ కామెడీ జగతి శ్రీకుమార్ చేతుల మీదుగా రీ లాంచ్ చేసాడు ఈ మలయాళ స్టార్. ఈ వెబ్ సైట్ రీ లాంచింగ్ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ వెబ్ సైట్ లో ఆన్ లైన్ మర్కండైజ్ స్టోర్ నుండి మోహన్ లాల్ రాసిన బుక్స్ అన్నింటిని కొనే అవకాశం ఉంటుందట. వీటితో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కూడా ఇందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇవే కాక మోహన్ లాల్ చేసిన, చేయబోతున్న సినిమాలు వాటికి సంబంధించిన అప్ డేట్స్ అన్ని అంశాలు ఆ సైట్ లో ఉంటాయట.

LEAVE A REPLY