సుశాంత్- రుహాని జంటగా రానున్న మూవీ చి.. ల.. సౌ

0
126

సుశాంత్- రుహాని జంటగా రానున్న మూవీ చి.. ల.. సౌ. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమైంది యూనిట్. దీనికి సంబంధించి ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. హనుమాన్, సల్మాన్ మాదిరిగా లైఫ్ లాంగ్ బ్యాచిలర్‌గా వుంటే ఎంత బాగుంటుంది అని సుశాంత్ చెప్పిన డైలాగ్. కొడుకుని పెళ్లి చేయడం ఓ తల్లి పడే బాధని కళ్లకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. హీరో డైలాగ్స్ వెన్నెల కిశోర్ సెటైర్లు బాగున్నాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here