సునీల్ కొత్త సినిమా..

0
18

సునీల్‌ కథానాయకుడిగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ మార్చి 28న లాంఛనంగా ప్రారంభమైంది. యునైటెడ్‌ కిరీటి మూవీస్‌ లిమిటెడ్‌ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ సరసన నాయికగా మియా నటిస్తోంది. ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత డి. సురేశ్‌బాబు క్లాప్‌ కొట్టారు. దర్శకునికి ఎ. రమేశ్‌ప్రసాద్‌ స్ర్కిప్టును అందజేశారు.

LEAVE A REPLY