సీపీఐ మహాధర్నాకు తెదేపా మద్దతు

0
9

అర్హులైన పేదలకు రెండు పడుక గదుల ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మహా ధర్నాకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మున్ముందు ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here