సీపీఐ నేతలను ఏపీ కాంగ్రెస్‌ నేతలు

0
17

సీపీఐ నేతలను ఏపీ కాంగ్రెస్‌ నేతలు కలిసారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాడే పార్టీలకు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సీపీఐ నేత సురవరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భీమవరం సభలో సీపీఐ నేతలు పాల్గొంటారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హోదాను పక్కన పెట్టారని ఆయన అన్నారు. ఏపీ ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here