సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు

0
35

సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 25 ర్యాంకుల్లో 3వ ర్యాంకు, 22వ ర్యాంకుతోపాటు తొలి 100 స్థానాల్లో నాలుగు ర్యాంకులను సాధించారు. మెరుగైన ర్యాంకులు సాధించిన వారిలో గోపాలకృష్ణ రోణంకి (3), ముజమిల్‌ఖాన్ (22), మిక్కిలినేని మనుచౌదరి (36), సురభి గౌతమ్ (50), పీ అన్వేషారెడ్డి (80), జీ ప్రియాంక(84), సోడిశెట్టి మాధవి (104), పవన్ సమీర్‌కుమార్ చిర్రావురి (142), కర్నాటి వరుణ్‌రెడ్డి(166), మల్లవరపు బాలలత (167) ఉన్నారు.

LEAVE A REPLY