సిరియా ఓ కన్నీటి చారిక

0
25

సిరియా నేటి యుగపు మహావిషాదం.. ఇటు ఉగ్రవాదం, అటు రాజ్యహింస మధ్యలో లక్షల ప్రాణాలు కొడిగట్టాయి. అలెప్పో లాంటి నగరాలు మరుభూములుగా మారాయి. తుపాకుల మోతల మధ్య బాల్యం బిక్కపోయింది. ప్రజలు దిక్కుకొకరు అన్నట్టు చెల్లాచెదురైపోయారు. స్వదేశంలో, విదేశంలో శరణార్థులై బిక్కుబిక్కుమంటున్నారు. శిథిల జనజీవితంపై సిరియా మానవ హక్కుల నిఘా సంస్థ వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి…

LEAVE A REPLY