సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై మంత్రి హరీష్‌రావు సమీక్ష

0
25

అభివృద్ధిపై ఇవాళ మంత్రి హరీష్‌రావు సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన ఈ సమావేశానికి పలువురు జిల్లా అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, యాదగిరి రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీలు సుధాకర్, ఫరీదుద్దీన్ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేపట్టారు

LEAVE A REPLY