సింధు మరో సంచలనం..

0
23
RIO DE JANEIRO, BRAZIL - AUGUST 19: Silver medalist V. Sindhu Pusarla of India celebrates during the medal ceremony after the Women's Singles Badminton competition on Day 14 of the Rio 2016 Olympic Games at Riocentro - Pavilion 4 on August 19, 2016 in Rio de Janeiro, Brazil. (Photo by Clive Brunskill/Getty Images)
భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి, రియో ఓలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు హాంకాగ్ సూపర్ సిరీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హాంగ్‌కాంగ్‌లోని కోవ్‌లూన్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్థానిక క్రీడాకారిణి చెయుంగ్‌ ఎన్‌గన్‌ యును ఓడించింది. ఇరువురి మధ్య మ్యాచ్ సుమారు 46 నిమిషాలపాటు సాగింది. అయితే రేపు తైవాన్‌కు చెందిన తాయ్ జు యింగ్‌తో సింధూ ఫైనల్లో తలపడనుంది. ఇది సింధుకు వరుసగా రెండో ఫైనల్ పోరు. ప్రస్తుతం తన కెరీర్‌లో ఉత్తమ ఫామ్‌తో దూసుకెళుతుంది సింధు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here