లాలూ సాద్ యాదవ్ డిమాండ్

0
16

ఆరోపణలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపాలని అన్నారు. రాహుల్ ఆరోపణలు అనుకున్న దానికన్నా పెద్ద ప్రకంపనమని చెప్పారు. అవి వాస్తవాలు కాకపోతే రాహుల్‌పై ప్రధాని పరువు నష్టం దావా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందన్న లాలూ.. దీనికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY