సమంత- చైతూ వెడ్డింగ్ రిసెప్షన్ డేట్

0
15

ఏ మాయచేసావే ప్రేమజంట నాగచైతన్య – సమంత వెడ్డింగ్ గోవాలో హిందూ- క్రిష్టియన్ సంప్రదాయంలో అక్టోబర్ 6న జరుగనుంది.

ఐతే, అక్టోబర్ 10న జరగనున్న రిసెప్షన్ ఏర్పాట్లను నాగార్జున దగ్గరుండి చూస్తున్నాడు. దీన్ని ఘనంగా ప్లాన్ చేస్తున్నాడు. సినీ, బిజినెస్, రాజకీయ ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకను ఏ రేంజ్‌లో చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here