సమంత-చైతూ పెళ్లి

0
30

నాగ చైతన్య, సమంతల పెళ్లి ఈ నెల 6. 7 తేదీలలో గోవాలో ఘనంగా జరగనుంది. రెండు మత సంప్రదాయాల (హిందూ-క్రిస్టియన్) ప్రకారం ఈ మ్యారేజ్ జరగబోతోంది. అయితే ఈ పెళ్లి దృశ్యాలు చూసే అవకాశం వీక్షకులకు లేదు. సమంత పర్యవేక్షణలో పెళ్లి కవరేజ్ ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here