సమంత, చైతూల నిశ్చితార్థం తేదీ ఇదే!

0
17

అక్కినేని కుటుంబంలో త్వరలో మరో శుభకార్యం జరగబోతోంది. అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం మరికొన్ని రోజుల్లో నిర్వహిస్తున్నారు. జనవరి 29న వీరిద్దరి నిశ్చితార్థ వేడుకను జరపనున్నారట. ఇప్పటికే ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అక్కినేని, కొణిదెల, భూపాల్‌, ప్రభు ఫ్యామిలీలతోపాటు ఇంకా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరౌతున్నట్లు సమాచారం.

అక్కినేని అఖిల్‌, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. ఇటలీలో వీరి వివాహ వేడుకను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here