సన్నజాజిలా పుట్టేసిందిరో సుందరిసన్నజాజిలా పుట్టేసిందిరో సుందరి

0
41

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖైదీ నంబర్ 150. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం కత్తి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల అన్యాయాలపై పోరాడే ఓ ఖైదీ కథ ఇది. సెజ్‌ల పేరిట జరుగుతున్న దోపిడీలను అతడు ఎలా ఎదుర్కొన్నాడు? పేద రైతుల మనసుల్లో మంచివాడుగా ఏ విధంగా నిలిచాడు? అనేది ఆసక్తికరంగా సాగుతుంది. చిరంజీవి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here