సనాతన్ ధర్మ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు

0
15

హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే హిందువులైన భార్యభర్తలు ఎనిమిది మంది పిల్లలను కనాలి. ప్రస్తుతం హిందుత్వానికి ప్రమాదం పొంచి ఉన్నది. హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్క హిందువు బాధ్యత. మేం ఇద్దరం.. మాకు ఎనిమిది మంది అనే సూత్రాన్ని అనుసరించాలి. హిందూ రక్షా దళ్‌ను ఏర్పాటు చేశాం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా హిందుమతాన్ని వ్యాప్తి చేస్తుంది.

LEAVE A REPLY