సంజయ్ లీలా బన్సాలీపై దాడి

0
12

ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై రాజ్‌పుత్‌కు చెందిన కర్ణిసేన కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. బన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక నేపథ్యం కలిగిన పద్మావతి సినిమా జైపూర్‌లోని జైగఢ్ కోటలో చిత్రీకరిస్తున్నారు. చరిత్రకు విరుద్ధంగా సినిమా తీస్తున్నారని, అతిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్ణి సేన కార్యకర్తలు చిత్రీకరణను అడ్డకున్నారు. షూటింగ్ చేస్తున్న ప్రదేశం వద్ద గందరగోళం సృష్టించారు.

LEAVE A REPLY