శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

0
41

శ్రీశైలం స్వామి వారి ఆలయ వేళల్లో మార్పులు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు ఈవో భరత్‌గుప్తా తెలిపారు. అవి నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. ఉదయం 5.30 నుంచి స్వామి అమ్మవార్ల దర్శనానికి అమనుమతి, ఉ.6.30 నుంచి అభిషేకాలు నిర్వహించనున్నట్టు ఈవో స్పష్టం చేశారు.

LEAVE A REPLY