శ్రీలంక 79/3

0
14

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తడబడుతోంది. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంతో లంచ్‌ విరామానికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్‌ మెండిస్‌ (26 బ్యాటింగ్‌), చాందిమల్‌ (8 బ్యాటింగ్‌) ఉన్నారు. గాబ్రియెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.

LEAVE A REPLY