శ్రీరెడీ సంచలన పోస్ట్

0
6

తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడీ సంచలన పోస్ట్ లతో చెలరేగిపోతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులనే టార్గెట్ చేస్తూ వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన దారుణమైన వ్యాఖ్యల తరువాత కూడా శ్రీరెడ్డి తన జోరు తగ్గించడం లేదు. ఇండస్ట్రీ నలుగురు నియంతల చేతిలో ఉందంటూ ప్రముఖ ప్రొడ్యూసర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సురేష్ బాబు తనయుడు అభిరామ్ ఫొటోలు బయట పెట్టడంతో మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలపై పవన్ యుద్ధం ప్రకటించిన తరువాత శ్రీరెడ్డి పోరాటం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతోంది.

LEAVE A REPLY