శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల ఆస్తులు జప్తు

0
4

అమ్మ మరణించింది. ఆస్తుల కేసులో జైలు శిక్ష తప్పింది. అయితే ఆమెకు విధించిన రూ.100 కోట్ల జరిమానా మాత్రం ఇంకా బతికే ఉంది. జయ శశికళ, ఇళవరసి,సుధాకరన్‌ కలిసి చెల్లించాల్సిన రూ.130 కోట్ల కోసం వారి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలనుఅనుసరించి ఆరు జిల్లాల్లోని జయలలితకు సొంతమైన ఆస్తులను పరిశీలించి స్వాధీనం చేసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వం త్వరలో ఒక జీవో జారీచేయనుంది.

LEAVE A REPLY