శంషాబాద్‌లో వివాహిత అదృశ్యం

0
4

రంగారెడ్డి జిల్లాలో వివాహిత అదృశ్యం కలకలం రేపుతోంది. శంషాబాద్ సిద్ధాంతి బస్తీలో రాచమల్ల లక్ష్మీ అనే మహిళ కనిపించకుండా పోయింది. దీంతో భర్త ముత్యాలు ఫిర్యాదు మేరకు ఆర్జీఐ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY