శంభో శంకర’ టీజర్

0
36

శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్‌ఆర్. పిక్చ‌ర్స్ మరియు ఎస్‌కె. పిక్చ‌ర్స్ సంయుక్త స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `శంభో శంక‌ర`. చిత్రంలో కారుణ్య హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా టీజ‌ర్‌ని శుక్ర‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

అనంతరం నిర్మాత వై.ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ “సినిమాల‌పై ఉన్న ప్యాష‌న్‌తోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. శంక‌ర్‌, సురేశ్‌కొండేటి స‌హకారంతో శంభో శంక‌ర సినిమాను నిర్మించాను. క‌చ్చితంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంది“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here