వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన గొడవ కిడ్నాపునకు దారి

0
6

వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన గొడవ కిడ్నాపునకు దారి తీసింది. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… యాప్రాల్ ప్రాంతానికి చెందిన బీఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్(45) వాటర్ ఫ్యూరీఫైడ్ రా మెటీరియల్ తయారు చేస్తుంటాడు. ఘట్‌కేసర్ ఎంఎంపేట్ ప్రాంతానికి చెందిన శశిధర్ రెడ్డి ప్రసాద్ వ్యాపార లావాదేవీలను చూసుకుంటాడు. ఇందులో భాగంగా ప్రసాద్ కొంత నగదును శశిధర్‌రెడ్డికి ఇవ్వాల్సిఉంది. దీంతో శశిధర్‌రెడ్డి పలుమార్లు ప్రసాద్‌ను డబ్బులను అడుగగా కాలయాపన చేస్తూ వచ్చాడు.

LEAVE A REPLY