వైసీపీలోకి కందుల దుర్గేశ్‌

0
102

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు కందుల లక్ష్మీ దుర్గేశ్‌ వైసీపీలో చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారంనాడు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి సమక్షంలో దుర్గేశ్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here