వేతన సవరణ చేయాలి: ఎన్‌ఎంయూ

0
13

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి ఏప్రిల్‌-2017 నుంచి వేతన సవరణ జరపాలని గుర్తింపు యూనియన్‌ ఎన్‌ఎంయూ యాజమాన్యాన్ని కోరింది. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఎండీ మాలకొండయ్యతో ఎన్‌ఎంయూ రాష్ట్ర నేతలు చల్లా చంద్రయ్య, వై. శ్రీనివాసరావు, పీవీ రమణారెడ్డి భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులకు ఎస్‌ఆర్‌బీఎస్ లో రూ.2300 పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని, ఎస్‌బీటీ స్కీమ్‌ బెనిఫిట్‌ రూ.1.50 లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచాలని కోరారు.

LEAVE A REPLY