వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపిన అమరావతి రైతులు

0
31

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, అమరావతి రైతులు కలుసుకున్నారు. క్యాపిటల్ గెయిన్స్‌ మినహాయింపు ఇచ్చినందుకు అమరావతి రైతులు వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here