వీళ్లిద్దరు ఒకేచోట

0
10

ఒకరేమో గ్లోబల్ ఐకాన్ ప్రియాంకచోప్రా.. మరొకరు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికాపడుకొనె. వీళ్లిద్దరు ఒకేచోట కనిపిస్తే.. చెప్పడం కన్నా చూడడమే బెటర్. అభిమానులకు ఏమోగానీ, వీళ్లని తమతమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు స్టిల్ ఫోటోగ్రాఫర్స్. ఒకరు బంగారు ఆభరణాలతో జిగేల్ మని మెరిసిపోతుంటే.. ఇంకొకరు తామే బంగారంటూ వీర లెవల్లో పోజులిచ్చేశారు. వీళ్లకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY