వీరుడా.. వందనం

0
17

జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో ఇటీవల మంచుచరియలు విరిగిపడి మృతిచెందిన మేజర్ అమిత్‌సాగర్‌కు ఆదివారం ఢిల్లీలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్‌సాగర్ మృతదేహం వద్ద సెల్యూట్ చేసి నివాళులు అర్పిస్తున్న ఆయన భార్య పరూల్, కొడుకు, కూతురు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here