‘విశాఖ స్టీల్‌ సమత ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభం

0
30

దిల్లీ: హజ్రత్‌ నిజాముద్దీన్‌- విశాఖ మధ్య నూతన రైలు ప్రారంభమైంది. విశాఖ స్టీల్‌ సమత ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసిన ఈ రైలు దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు జెండా వూపి ప్రారంభించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించిన విశేషాలను ఈ రైలులో పొందుపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here