విశాఖ సదస్సుపై సీఎం దిశానిర్దేశం

0
19

సమాచార, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సామాన్యులకు ఐటీ అందుబాటులో ఉండాలన్నారు. సోమ, మంగళవారాల్లో 2 రోజుల పాటు విశాఖపట్నంలో కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఈ-గవర్నెన్స్‌ సదస్సు జరగనున్న నేపథ్యంలో శనివారం ఐటీ శాఖ కార్యదర్శి కె.విజయానంద్‌, సలహాదారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఈ-గవర్నెన్స్‌పై సదస్సును నిర్వహించే బాధ్యతను రాషా్ట్రనికి అప్పగించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో అమలు చేయనున్న ఈ-ప్రగతి కార్యక్రమాన్ని విశాఖ సదస్సులో వివరించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here