విలన్‌గా విశాల్!

0
22

విశాల్ త్వరలో తన పంథాకు భిన్నమైన పాత్రతో మలయాళంలో రంగప్రవేశం చేయనున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే… మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ త్వరలో ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో మోహన్‌లాల్‌తో ఢీ అంటే ఢీ అనే తరహాలో సాగే ైస్టెలిష్ విలన్‌గా విశాల్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని హీరో మోహన్‌లాల్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here