విభేదాలు మరిచిన రాజకీయ పాటగాళ్లు

0
28

న్యూఢిల్లీ: రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు తన్మయత్వంతో ఆడిపాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, ప్రతిపక్ష నాయకుడు డోంకుపార్ రాయ్, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు పాల్ లింగ్డో ఆల్ మై లవింగ్ అనే పాటను పాడుతూ నృత్యం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన సంగ్మా పెద్ద కుమార్తె వివాహ కార్యక్రమం ఈ అరుదైన దృశ్యానికి వేదికైంది.

LEAVE A REPLY