విద్యార్థి ఆత్మహత్య

0
18

కూకట్‌పల్లి అడ్డగుట్టలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న బీటెక్‌ విద్యార్థి రమేష్ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హాస్టల్ యజమాని దూషించాడన్న మనస్తాపంతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. రమేష్ డీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY