విదేశీ పర్యటనకు చంద్రబాబు బృందం

0
24

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం విదేశీ పర్యటనకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 10నుంచి 13వ తేదీ వరకు కువైట్‌, యూఏఈలో ఆయన పర్యటించనున్నారు. విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు సహా మరో 15మంది వెళ్లనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here