వాంఖడే కిక్కిచ్చేనా!

0
24

మరో రెండురోజుల్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మొదలుకానుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న కుక్‌సేన.. విరాట్ బృందాన్ని నిలువరించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నది. ఓవైపు హమీద్, వోక్స్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాల రూపంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, వాంఖడే స్టేడియంలో గత చరిత్ర తమకు కలిసొచ్చే అవకాశముందని ఆశిస్తున్నది. గతంలో వాంఖడేపై చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్న ఇంగ్లీష్ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శన చేసి సిరీస్‌లో పుంజుకోవాలని ఆరాటపడుతున్నది. నుంచి ఇప్పటివరకు ఇంగ్లీష్ సాధించిన ఐదు అద్భుత విజయాలను ఓసారి గుర్తుచేసుకుందాం.

LEAVE A REPLY