వర్షం కారణంగా నేడు ప్రజాసంకల్పయాత్ర రద్దు

0
18

షెడ్యూలు ప్రకారం నేటి ఉదయం రాజన్న తనయుడు తూర్పుగోదావరి జిల్లా భీమనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే వర్షం ​కారణంగా ప్రతికూల వాతావరణంలో పాదయాత్ర సాధ్యం కాదని భావించి వైఎస్‌ జగన్‌ నేడు పాదయాత్రను రద్దు చేసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here