వన్డే సిరీస్‌ భారత్‌ సొంతం

0
8

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్‌ అసాధారణ ప్రదర్శన చివరి వరకు ఎదురు లేకుండా కొనసాగింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఆరో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆరు వన్డేల సిరీస్‌ను 5–1తో సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here