వచ్చేనెల 3న శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రపంచ కప్

0
24

న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్సీని మిథాలీరాజ్ నిలబెట్టుకుంది. ఈ మధ్యే టీ20 పగ్గాలను ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్‌కౌర్‌కు ఇచ్చిన సెలెక్షన్ కమిటీ.. వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నమెంట్‌కు అనుభవజ్ఞరాలైన మిథాలీకే జట్టు పగ్గాలు అప్పగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here